Business3 months ago
నిలిచిపోయిన SBI ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు.. ఓపిక పట్టండి: బ్యాంక్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఆన్లైన్ బ్యాంకింగ్ సౌకర్యం ప్రభావితం అయినట్లుగా బ్యాంకు వెల్లడించింది. దీనిపై బ్యాంక్ ట్వీట్ ద్వారా సమాచారం అందించింది. కనెక్టివిటీ సమస్య కారణంగా కోర్ బ్యాంకింగ్ వ్యవస్థ ఆలస్యం అవుతోందని SBI...