International5 months ago
పరస్పర సహకారానికి చైనా, నేపాల్ ఒప్పందం.. భారత్‌ను ఇరుకునపెట్టేలా డ్రాగన్ వ్యూహం
భారత్ కు వ్యతిరేకంగా శత్రువులు ఒక్కటి అవుతున్నారా? భారత్ ను దెబ్బతీసేందుకు చైనా కుట్రలు పన్నుతోందా? నేపాల్ ను అడ్డుపెట్టుకుని భారత్ ను ఇబ్బంది పెట్టేందుకు చైనా స్కెచ్ వేసిందా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే...