bhakti4 months ago
కోటి ఇసుక రేణువులతో సైకిత లింగం… శతాబ్దాలు దాటినా చెక్కుచెదరని శిల్పం
Kotilingalam : కోటి ఇసుక రేణువుల సమూహం.. త్రేతాయుగంలో మునీశ్వరులచే ప్రతిష్టించబడిన సైకత లింగం. శాతవాహనాలు నిర్మించిన పవిత్ర పరమేశ్వరాలయం, శతాబ్దాలు దాటినా చెక్కుచెదరని వైనం. ఇదంతా.. జగిత్యాల జిల్లాలోని కోటిలింగాల పుణ్యక్షేత్రం గురించే. శాతవాహనుల...