Latest2 weeks ago
కుటుంబంలో ఒక్కరికి కరోనా.. అందరి జీవితాలు చిదిమేసింది!!
మహమ్మారి కరోనా.. మయాదారి కరోనా.. ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితంపై ఏదో రకంగా ప్రభావం చూపించింది. ఆర్థిక నష్టం కొందరిదైతే.. ప్రాణ నష్టం మిగిలిన వారిది. ఎన్నో ఆశలు, ఆనందాలు అన్నింటినీ గాలిలో కలిపేసింది. తెలంగాణలోని...