Big Story-24 months ago
అలెర్ట్: నాలుక మీద బొడిపెలు కరోనా గుర్తు కావచ్చు
Small bumps on TONGUE : నోటి ఆరోగ్యానికి కరోనాకు సంబంధముందని ఇంతకుముందే తెలుసు. కొత్తగా నోట్లో దద్దుర్లు (skin rashes) వస్తే కరోనాకి ముఖ్యమైన సంకేతంగా భావించాలని అంటున్న వైద్య నిపుణులు. స్పెయిన్ డాక్టర్లు...