Hyderabad10 months ago
ఈ దేశానికి ‘కరోనా కాంగ్రెస్’ పట్టింది : కేసీఆర్
దేశానికి కాంగ్రెస్ కరోనా వైరస్ లా పట్టిందని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సమావేవాల్లో కరోనా వైరస్‌పై మాట్లాడుతూ..మరోసారి కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. చైనాలో పుట్టిన కరోనా దేశదేశాలకు వ్యాపిస్తూ తెలంగాణ రాష్ట్రంలో...