Andhrapradesh7 months ago
సీఎం జగన్ కు హ్యాట్సాఫ్ చెప్పిన పూరీ జగన్నాథ్..ఎందుకో తెలుసా
ఏపీ సీఎం జగన్…కు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ హ్యాట్సాఫ్ చెప్పారు. ప్రశంసలు కురిపించారు. Doctors Day సందర్భంగా…రాష్ట్రంలో భారీ స్థాయిలో 108, 104 సర్వీసులను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనిపై పూరి జగన్నాథ్ స్పందించారు....