Big Story-16 months ago
రూ. 50 కోట్ల లోన్ తీసుకున్నానంట..అందుకే లోన్ ఇవ్వరంట ఓ ఛాయ్ వాలా ఆవేదన
నేను రూ. 50 కోట్ల లోన్ తీసుకున్నానంట..అందుకే లోన్ ఇవ్వనంటున్నారు బ్యాంకు వాళ్లు అంటున్నాడు ఓ ఛాయ్ వాల. అంతమొత్తం తీసుకుని ఏమి చేసుకుంటాను. అసలు..తన పేరిట అంత పెద్ద మొత్తంలో లోన్ ఎవరు తీసుకున్నారు...