National9 months ago
కరోనాతో చనిపోయిన వారి ఖననానికి నా కాలేజీ వాడుకోండి, విజయ్ కాంత్ పెద్ద మనసు
కరోనా వైరస్ని ఎదుర్కోవడానికి అన్ని రంగాల వారు తమ వంతు సాయం చేస్తున్నారు. సినీ రంగానికి చెందిన వారు సైతం ఎవరికి తోచిన రీతిలో వారు హెల్ప్ చేస్తున్నారు. కొందరు విరాళం ఇస్తున్నారు. మరికొందరు నిత్యావసరాలు...