Hyderabad6 months ago
కరోనా కంటే కఠినాత్ముడు ఈ తల్లి కన్నకొడుకు..నడిరోడ్డుపై వదిలేసి పోయాడు
కరోనా వచ్చిన కన్నతల్లి కోసం తల్లడిల్లిపోయిన ఓకొడుకు తల్లిని చూసుకునేందుకు ఐసీయూ వార్డు గోడ ఎక్కి తల్లిని చూసుకుంటూ కుమిలిపోయిన కొడుకు గురించి విన్నాం. కానీ హైదరాబాద్ లోని ఓ కొడుకు మాత్రం మానవత్వం లేని...