National6 months ago
కరోనా కరాళ నృత్యం: ఒకే రోజులో 57 వేలకు పైగా కేసులు
కరోనా భారతదేశంలో వినాశనం కొనసాగిస్తోంది. రోజురోజుకు దేశంలో కరోనా కేసులు పెరుగిపోతూ ఉన్నాయి. దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య ఇప్పుడు 16.5 మిలియన్లు దాటేసింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా లెక్కల ప్రకారం, దేశంలో...