మందుబాబులకు ఢిల్లీ సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. మద్యంపై విధిస్తున్న 70 శాతం కరోనా పన్నును ఎత్తివేయబోతోంది. ఎల్లుండి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. అన్ని రకాల మద్యం బాటిళ్లకూ ఇది వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది....
జూన్ 10 నుంచి లిక్కర్ మరింత చీఫ్ ధరలకే అందుబాటులోకి రానుంది. కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్డౌన్ తర్వాత మద్యంపై భారీగా అంటే 70శాతం అదనపు ధరలను వసూలు చేసింది ఢిల్లీ గవర్నమెంట్. ఈ...