Telangana9 months ago
మానవత్వం ఎక్కడ : కలిచి వేసే దృశ్యం..రోడ్డు పక్కన భర్త మృతదేహంతో భార్య
సృష్టిలో మానవత్వాన్ని మించిన మతం లేదంటారు. కానీ కొంతమంది కనీసం మానవత్వం లేకుండా ప్రదర్శిస్తున్నారు. తమకెందుకులే..అనుకుంటూ..ముందుకు రావడం లేదు. ఎవరైనా ముందుకు వచ్చినా..వారిని ఇతరులు వారిస్తున్నారు. దీంతో ఎంతో కష్టాల్లో ఉన్న వారు బిక్కుబిక్కుమంటున్నారు. ప్రస్తుతం...