Andhrapradesh7 months ago
కరోనా వచ్చిందనే భయంతో ..పోలీసుల్ని పరుగులు పెట్టిస్తున్న వ్యక్తి : రోగంకంటే భయం మా చెడ్డది
కరోనా వైరస్ మహమ్మారి మనుషుల్ని విచక్షణ లేకుండా ప్రవర్తించేలా చేస్తోంది. కరోనా సోకిందని కొంతమంది ప్రాణాలు తీసుకుంటున్నారు. మరికొందరు తమకు కరోనా వచ్చిందనే భయం..తనవల్ల అది తమ వారికి కూడా వచ్చేస్తుంది అనే భయంతో ఇంటినుంచి...