Political9 months ago
మీరు సుజనాకు అమ్ముడుపోయారా లేదా? కన్నాపై విజయసాయిరెడ్డి ఫైర్
ఏపీలో ఓవైపు కరోనా వైరస్ మహమ్మారి విస్తరిస్తోంది. కరోనా నుంచి ఎప్పుడు బయటపడతామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ఏపీ రాజకీయాల్లో వేడి రాజుకుంది. రాష్ట్రంలో మళ్లీ రాజకీయ రగడ షురూ అయ్యింది....