International9 months ago
ఒకవైపు కరోనా.. మరోవైపు మిడతల దండు ముప్పు ముంచుకొస్తోంది..!
కరోనా వైరస్‌తో పోరాడుతున్న ఆఫ్రికా, ఆసియా దేశాలకు మరో ముప్పు ముంచుకొస్తోంది. లక్షలాది ఎకరాల్లో పంట పొలాలపై మిడతల దండు దాడి చేయబోతున్నాయా? రాబోయే నెలల్లో ఆహార భద్రతకు ముప్పు వాటిల్లనుందా? అంటే అవుననే అంటున్నారు...