Andhrapradesh5 months ago
మాస్కులు, పీపీఈ కిట్లతో కరోనా మెసేజ్ గణపయ్య..శానిటైజర్ తో మూషికం
వినాయక చవితి వచ్చిదంటే చాలు వినూత్నమైన వినాయక ప్రతిమలు కనువిందు చేస్తుంటాయి. ఒక్కో ప్రతిమది ఒక్కో రకం స్టైల్. కళ్లు తిప్పుకోనివ్వని అద్భుత కళతో గణనాధులు వెలిగిపోతుంటారు. ఈ కరోనా కాలంలో గణేషుల శోభ కాస్త...