Andhrapradesh5 months ago
తూర్పుగోదావరి జిల్లాలో విషాదం, ఆసుపత్రి భవనం పైనుంచి దూకి కరోనా బాధితుడు ఆత్మహత్య
తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో విషాదం చోటు చేసుకుంది. కరోనా బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజానగరం జీఎస్ఎల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్ ఆస్పత్రి నాలుగో అంతస్థు నుండి దూకి సూసైడ్ చేసుకున్నాడు. మృతుడు శ్రీనివాసరావు(40)...