Telangana4 months ago
గుడ్ న్యూస్.. తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు, డెత్ రేట్.. భారీగా పెరిగిన రికవరీ రేటు
corona cases in telangana: డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టిందన్నారు. అలాగే డెత్ రేట్ కూడా భారీగా తగ్గిందన్నారు. అదే సమయంలో రికవరీ రేటు భారీగా...