International7 months ago
న్యూజిలాండ్ లో కొత్త కరోనా కేసులు..మళ్లీ అలా వచ్చాయి..
కరోనాను కట్టడి చేసిన దేశంగా న్యూజిలాండ్ సంతోషం వ్యక్తం చేసింది. కానీ వదల బొమ్మాళీ నిన్ను అన్నట్లుగా న్యూజిలాండ్ లో కొత్తగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. ప్రపంచ దేశాలన్నీ కరోనాను కట్టడి చేసేందుకు పడరాని...