Andhrapradesh10 months ago
కరోనా నివారణకు బాబు విరాళం
కరోనా నివారణకు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు విరాళం ప్రకటించారు. రూ. 10 లక్షల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత విరాళంతో పాటు టీడీపీ ఎమ్మెల్యే నెల వేతనాన్ని సీఎం సహాయ నిధికి ఇస్తున్నట్లు తెలిపారు....