National10 months ago
రూ.కోటి విరాళం ప్రకటించిన హెరిటేజ్ ఫుడ్స్
కరోనా సహాయక చర్యల కోసం హెరిటేజ్ ఫుడ్స్ రూ.కోటి విరాళం ప్రకటించింది. ఈ మొత్తాన్ని వివిధ రాష్ట్రాల సీఎం సహాయనిధికి విరాళంగా ఇవ్వనున్నట్టు హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ నారా భువనేశ్వరి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయనిధికి...