International8 months ago
సెలూన్ వర్కర్ కు కరోనా..ఇంకేముంది..91మందికి పాజిటివ్ వచ్చేసింది…
లాక్డౌన్ ఎత్తేశారని సంబరపడిపోవాటానికి వీల్లేదు. అస్సలు రిస్క్ అప్పటి నుంచే ప్రారంభమవుతుంది. ముందుంది ముసళ్ల పండుగ అన్నట్లుగా ఉంది లాక్డౌన్ ఎత్తేసిన దేశాల పరిస్థితి. లాక్డౌన్ ఎత్తేసిన తరువాత కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో...