Andhrapradesh7 months ago
కరోనా ఉంటే మాకేంటీ..స్కూల్స్ ఓపెన్ చేసి పాఠాలు చెబుతున్న అనంత ప్రభుత్వ స్కూల్ టీచర్లు
కరోనా ఉంటే మాకేంటీ? మహమ్మరి కరోనా వైరస్ విజృంచినా మాకు లెక్కలేదు..స్కూల్ ఓపెన్ చేస్తాం..పిల్లలు స్కూల్ కు రావాల్సిందే నంటూ ఏపీలోని అనంతపురం జిల్లాలో టీచర్లు పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. ఏపీలో రోజు రోజుకు కరోనా...