Movies6 months ago
కరోనా కష్టాల్లో కళాకారులు : ఆన్ లైన్ లో రాఖీలు అమ్ముకుంటున్న టీవీ నటి
‘సాథ్ నిభానా సాథియా’ హిందీ సీరియల్ జాతీయస్థాయిలో ప్రసారమైంది. ఈ సీరియల్ ‘కోడలా కోడలా కొడుకు పెళ్లామా’ అనే పేరుతో తెలుగులో కూడా ప్రసారమై విశేషమైన ఆదరణ పొందింది. కరోనా కష్టాలతో ఈ సీరియల్ లో...