Telangana8 months ago
గాంధీ ఆస్పత్రిలో మనోజ్ పేరుతో జర్నలిస్ట్‌ల కోసం ప్రత్యేకవార్డు
కరోనా సమయంలో మిగిలిన వ్యవస్థలతో పాటు జర్నలిస్ట్‌లు కూడా వార్తలు అందించి జాగ్రత్తలు సూచించేందుకు కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే విధి నిర్వహణలో భాగంగా కరోనా వైరస్ బారిన పడిన జర్నలిస్టులకు ఇకపై ప్రత్యేక వార్డులో చికిత్సలు...