Andhrapradesh4 months ago
అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో తప్పనిసరి కరోనా పరీక్షలు. 28వేల పోస్టుల భర్తీకి సీఎం జగన్ అనుమతి
స్పందన కార్యక్రమంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. కోవిడ్‌పై నిర్లక్ష్యం వద్దు, నిరంతరం అప్రమత్తంగానే ఉండాలని అధికారులతో చెప్పారు. కోవిడ్‌తో కలిసి జీవించాల్సిన పరిస్థితులు ఉన్నాయన్న...