Big Story2 months ago
భారత్ బయోటెక్ లో ప్రధాని మోడీ…కరోనా వ్యాక్సిన్ తయారీ, పురోగతిపై సమీక్ష
PM Modi visit Bharat Biotech : ప్రధాని మోడీ వ్యాక్సిన్ టూర్ కొనసాగుతోంది. ప్రధాని మోడీ భారత్ బయోటెక్ ను సందర్శించారు. కరోనా వ్యాక్సిన్ తయారీ, పురోగతిపై సమీక్షిస్తున్నారు. కోవాగ్జిన్ పురోగతిపై శాస్త్రవేత్తలతో ప్రధాని...