National7 months ago
లాక్డౌన్ ఎఫెక్ట్: దేశంలో 18 లక్షలకు పైగా అబార్షన్లు!!
కరోనాను నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. ఆస్పత్రులన్ని కరోనా బాధితుల ట్రీట్ మెంట్ సెంటర్లుగా మారిపోయాయి. ఈ లాక్డౌన్ సమయంలో అత్యంత భారీగా అబార్షన్లు జరిగినట్లుగా సర్వేలే వెల్లడిస్తున్నాయి. అలా దేశవ్యాప్తంగా మొత్తం 18.5 లక్షల అబార్షన్లు...