Hyderabad11 months ago
అవసరమైతే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఐసోలేషన్ వార్డులుగా మార్చేస్తాం : మంత్రి ఈటెల
తెలంగాణ గడ్డ మీద ఏ ఒక్కరికీ కరోనా రాలేదని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి మాత్రమే కరోనా ఉందన్నారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం అంతగా లేదన్నారు. ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేస్తుందని...