Telangana5 months ago
తెలంగాణలో కరోనా.. ‘లక్ష’ ణంగా కోలుకున్నారు
తెలంగాణలో కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు అధికమౌతోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాలు ప్రజలను రక్షిస్తున్నాయి. టెస్టుల సంఖ్య క్రమక్రమంగా ఎక్కువ చేస్తున్నాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే..రాష్ట్రంలో 1.33 లక్షల మందికి...