Health10 months ago
అమెరికాలో న్యూయార్క్, న్యూజెర్సీలోనే కరోనా వ్యాప్తి 5 రెట్లు అత్యధికం
అగ్రరాజ్యం అమెరికా కరోనా దెబ్బకు గజగజ వణికిపోతోంది. దేశంలో కరోనా సోకి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మందికి కరోనా సోకింది. ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలోనే కరోనా కేసులు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. అలాంటి అమెరికాలో ఇతర...