Andhrapradesh9 months ago
గుంటూరు జిల్లాలో కరోనా కలవరం.. నరసరావు పేటలో 104 కేసులు
అసలు ఆ నగరానికి ఏమైంది. లాక్ డౌన్ ఆంక్షలు కఠినంగా అమలుతున్నా కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకూ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు సామాజిక దూరం పాటించడం లేదా? కరోనా జాగ్రత్తలు తీసుకోవడం లేదా?...