తెలంగాణలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. నగరంలో ఇప్పటికే మూడు పాజిటివ్ కేసులుండగా...నిన్న మరొకరికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. స్కాట్లాండ్ వెళ్లివచ్చిన ఓ వ్యాపారికి వైరస్ సోకినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.
బెంగళూరులో మరో కరోనా కేసు నమోదు అయింది. గూగుల్ ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది.
ప్రముఖ ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ తన లాస్ ఏంజెల్స్ కార్యాలయాలలో ఒకదానిని మూసివేసింది. లాస్ ఏంజిల్స్ ఉద్యోగులందరూ ఇంటి దగ్గర నుంచి పని(వర్క్ ఫ్రమ్ హోమ్) చెయ్యాలని కంపెనీ సూచనలు చేసింది. కరోనావైరస్...
వాషింగ్టన్‌ను వణికిస్తోంది కరోనా. మరో ఇద్దరు కరోనా బారిన పడటంతో 19కేసులు నమోదయ్యాయి. దీంతో క్రూయిజ్ షిప్‌తో పాటు కలిపి న్యూయార్క్ కేసులు 89కి చేరాయి. అమెరికాలోని సగం రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. గతేడాది...
ప్రాణాలతో పోరాడుతున్న దంపతులు కరోనాతో బాధపడుతూ ఒకరికొకరు చెప్పుకున్న వీడ్కోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది. 80కి పైబడిన వయస్సులోనూ ఒకరిపై ఒకరు చూపించుకుంటున్న ప్రేమను కరోనా విడదీసింది. అత్యవసర చికిత్స కోసం ఎమర్జెన్సీ వార్డులో...
చైనాలోని ఊహాన్‌లో మొదలైన కరోనా వైరస్ ప్రపంచమంతా వ్యాప్తి చేయడమే టార్గెట్టా.. లేదా యాదృచ్చికంగానే జరుగుతుందా.. ఈ వైరస్ వ్యాప్తితో ప్రపంచ దేశాలను బలహీనం చేయాలని ఏవైనా అజాత శక్తులు ప్రయత్నిస్తున్నాయా.. అంటే జరిగే ఘటనలు...