Health5 months ago
సాధారణ బీపీ మాత్రలతోనే కరోనాకు చెక్, మరణాలను తగ్గించొచ్చు.. సైంటిస్టులు
అవును. కోట్లాది మంది వాడే సాధారణ బీపీ మాత్రలతోనే కరోనాకు చికిత్స చేయొచ్చని సైంటిస్టులు అంటున్నారు. అంతేకాదు మరణాల ముప్పుని గణనీయంగా తగ్గించొచ్చని చెబుతున్నారు. ఈ మేరకు తమ అధ్యయనంలో తేలిందన్నారు. బ్రిటన్లో హై బీపీ...