International11 months ago
చైనాదేశం తర్వాత ఎక్కువ మంది కరోనా బాధితులుంది ఈ క్రూయిజ్ షిప్ లోనే!
చైనాను భయపెడుతున్న దాని కంటే క్రూయిజ్ షిప్లో ఇరుక్కుపోయిన ప్రయాణికుల్లోనే కరోనా భయం ఎక్కువగా కనిపిస్తోంది. జపాన్లో ప్రస్తుతం నిర్బంధంలో ఉన్న క్రూయిజ్ లైనర్ డైమండ్ ప్రిన్సెస్లోని 3వేల 700 ప్రయాణీకులతో పాటు సిబ్బంది ఉన్నారు....