Health11 months ago
కరోనాకు భయపడొద్దు.. ఈ ఒక్క పనిచేయండి చాలు.. మీరు సేఫ్ జోన్లో..! వైరస్ నిపుణుడి సూచన
కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో భయాందోళన నెలకొంది. చైనాలోని వుహాన్ సిటీలో ఉద్భవించిన కరోనా వైరస్.. వేలాదిమందిని పొట్టనబెట్టుకుంది. 90వేల మందికి పైగా వైరస్ సోకింది. అమెరికాలో 14 మంది మృతిచెందగా, ప్రపంచవ్యాప్తంగా 3,400...