Health10 months ago
కరోనా భయంతో కువైట్ గజగజ.. గల్ఫ్ దేశం షట్డౌన్!
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. అరబ్ దేశాలకు సైతం కరోనా పాకింది. పశ్చిమ ఆసియాలోని తూర్పు అరేబియాకు చెందిన గల్ఫ్ రాష్ట్రమైన కువైట్లో కరోనా గజగజ వణికిస్తోంది. కరోనా దెబ్బకు కువైట్ సిటీ అంతర్జాతీయ...