International10 months ago
లక్షణాలు లేవు.. కరోనా ఉంది.. చైనా బయటపెట్టిన సంచలనాత్మక డేటా
ప్రాణాంతక కరోనా వైరస్ తమ దేశంలో ఎంతమందికి ఎలాంటి లక్షణాలు లేకుండా కరోనా సోకిందో డేటాను విడుదల చేయడం ప్రారంభిస్తామంటూ చైనా ప్రభుత్వం సంకేతాలిచ్చింది. వైరస్ సోకి లక్షణాలు కనిపించని బాధితుల డేటాపై దేశీయ అంతర్జాతీయ విమర్శలపై చైనా...