International5 months ago
చైనాలో కరోనా కలకలం, సీఫుడ్ ప్యాకింగ్ పై మళ్లీ వైరస్ జాడలు
చైనాలో కరోనావైరస్ కలకలం రేపుతోంది. సీ ఫుడ్ (సముద్ర ఆహారం) ప్యాకింగ్ పై మళ్లీ మళ్లీ వైరస్ జాడలు కనిపిస్తున్నాయి. తాజాగా దిగుమతి చేసుకున్న ప్రోజన్ సీఫుడ్ ప్యాకింగ్ పై రెండోసారి కరోనా వైరస్ జాడలను...