National9 months ago
గుడ్ న్యూస్, కరోనా నుంచి బయటపడ్డ ఐదు రాష్ట్రాలు
కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. దేశంలో 5 రాష్ట్రాలు కరోనా వైరస్ మహమ్మారి నుంచి బయటపడ్డాయి. ఇప్పుడు ఆ 5 రాష్ట్రాలు కరోనా ఫ్రీ స్టేట్స్. ఆ ఐదు కూడా ఈశాన్య రాష్ట్రాలు కావడం...