National4 months ago
కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. 8మంది మృతి.. శిథిలాల కింద 25మంది
మహారాష్ట్రలోని భివాండిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అర్థరాత్రి సమయంలో మూడు అంతస్తుల భవనం కూలిపోయి 8 మంది ఈ ప్రమాదంలో చనిపోయారు. రిలీఫ్, రెస్క్యూ పనులు జరుగుతున్నాయి. ఈ భవనం 1984 సంవత్సరంలో నిర్మించగా.. 21...