International11 months ago
వారంలోగా 10 లక్షల మందికి కరోనా పరీక్షలు
కరోనా వైరస్ చైనాలో మొదలై ప్రపంచ దేశాలను వణికిస్తుంది. కొన్ని రోజులు ముందునుంచి జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ అమెరికాను చుట్టుముడుతుంది. ఫిబ్రవరి నెలాఖరులో కరోనా పేషెంట్ అని ఒకరు కన్ఫామ్ అవగా మార్చి నెలకు పలు ప్రాంతాల్లో...