National4 months ago
దేశంలో కరోనా ఉగ్ర రూపం.. 24 గంటల్లో 86 వేల కేసులు.. 4 మిలియన్ల మార్క్ దాటేసింది
దేశంలో కరోనా మహమ్మారి భయంకరమైన రూపంగా మారిపోయింది. ప్రపంచంలో అత్యంత వేగంగా కరోనా సంక్రమణ కేసులు భారతదేశంలో వ్యాపించాయి. గత 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 86,432 కేసులు నమోదవగా.. అదే సమయంలో 1,089...