Andhrapradesh8 months ago
టిక్ టాక్ వీడియో చూసి..కరోనా రాదని ఉమ్మెత్తకాయలు తిన్న కుటుంబం..
ఇలా చేస్తే..కరోనా సోకదరి ఎవరు ఏం చెప్పినా నమ్మేసి ఆ పని చేసేసి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న ఘటన గురించి వింటున్నాం. అటువంటిదే ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం పల్లమల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఉమ్మెత్తకాలయు తింటే...