Telangana9 months ago
కరీంనగర్ తరహాలోనే రాష్ట్రమంతా లాక్డౌన్ అమలు
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కష్టాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇటువంటి సమయంలో లాక్డౌన్ను పకడ్బందీగా అమలుచేసేందుకు రాష్ట్ర పోలీసుశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కరోనా కేసుల్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న కరీంనగర్ ఫార్ములా అమలు చెయ్యలని...