International9 months ago
రంజాన్పై కరోనా ఎఫెక్ట్ : ఇంట్లోనే ప్రార్థనలు
ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించేది రంజాన్ మాసం. ఉపవాసాలతో, ఖురాన్ పఠనంతో.. ప్రత్యేక నమాజులతో జరుపుకునే మాసానికి కరోనా ఆటంకం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పొంచి ఉన్న కరోనా ముప్పు ఇస్లామిక్ దేశాలను చుట్టుముట్టింది. సౌదీ అరేబియా వంటి...