Health11 months ago
Fact Check : వైరల్ అవుతున్న ఈ SBL Arsenic Album-30 ఔషధం కరోనావైరస్ నుంచి రక్షించగలదా!
చైనా నుండి వ్యాపించిన భయంకరమైన కరోనావైరస్ ఇప్పుడు భారతదేశంలోని ఢిల్లీని కూడా తాకింది. సోమవారం ఒక కేసు ధృవీకరించబడినప్పటి నుండి దేశంలో భయాందోళన వాతావరణం నెలకొంది. అనుమానితుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. కరోనావైరస్ ఢిల్లీలో, తెలంగాణలో...