Health4 months ago
కరోనా వైరస్ మ్యూటేట్ అవుతోంది, కొత్తగా ఎదుగుతోంది. అందుకే ఇన్ని కేసులా?
Coronavirus Mutating: అమెరికాలో కరోనా వైరస్ మ్యూటేట్ అవుతోంది. ఎక్కువ వైరల్లోడ్కు మ్యూటేట్కు లింక్ కనిపిస్తోంది. అమెరికా వైద్య పరిశోధకులు బుధవారం కొత్త స్టడీ ఫలితాలను ప్రకటించారు. మొత్తం 5,000 coronavirus genetic sequencesను స్టడీచేశారు....