Telangana6 months ago
కరోనా నివారణకు ఏం చేస్తున్నారు ? ఎలాంటి వసతులు కల్పిస్తున్నారు – తెలంగాణ హైకోర్టు
తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసులపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా..కోర్టు పలు ప్రశ్నలను సంధించింది. 2020, జులై 28వ తేదీ మంగళవారం జరుగుతున్న విచారణకు సీఎస్ సోమేశ్ కుమార్ హజరై రాష్ట్ర ప్రభుత్వం...